ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యురాలు కావలి గ్రీష్మ కుటుంబ సమేతంగా తిరుమల పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనానంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు.
#KavaliGreeshma #naralokesh #Tirumala #AndhraPradesh #TDP #AsianetNewsTelugu
Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️